అవలోకనం

For most people, the primary reason to purchase life insurance

ఎదుగుతున్న సంస్థ వలే, వేగవంతమైన వ్యాపార ప్రపచంలోని సవాళ్లు మరియు అవసరాలను మేం అర్థం చేసుకున్నాం. విజయవంతంగా ఆపరేట్ చేయడానికి మరియు లాభాలను సంపాదించడానికి విస్తరణ, వనరుల రూపకల్పన, ఇన్వెంటరీ స్టోరీ వంటి వివిధ వ్యాపార కార్యకలాపాలు చేపట్టడానికి అన్ని వ్యాపారాలకు ఆర్ధికపరమైన మద్దతు అవసరం అవుతుంది. మీ ఎదుగుదల క్రమంలో మీతో భాగస్వామ్యం నెరపడం ద్వారా మహీంద్రా ఫైనాన్స్ మీకు పోటీదారుల మీద పై చేయి సాధించేందుకు అవకాశం ఇస్తుంది మరియు ఎదిగేందుకు లభించే అవకాశాలు ఎన్నడూ మీరు మిస్ కాకుండా చూస్తుంది. మీ నిరిష్ట వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మీ అన్ని అవసరాలకు తగిన విధంగా ఉండే ఆర్ధిక పరిష్కారాలను మేం కస్టమైజ్ చేశాం.

క్రెడిట్ మరియు రుణ పరిష్కారాలు

మీ వ్యాపారం యొక్క ఎదుగుదలను ధృవీకరించేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు మేం దీర్ఘకాలిక రుణాలను అందిస్తాం మరియు మీ ఆర్ధిక పనితీరును మెరుగుపరుస్తాం.

లిక్విడిటీ పరిష్కారాలు

మీ వ్యాపారం యొక్క క్యాష్ ఫ్లో మెరుగుపడటానికి మరియు రెగ్యులర్‌గా మరియు కీలకవర్కింగ్ క్యాపిటల్ ఆవసరాలను తీర్చుకోవడానికి మేం స్వల్పకాలిక క్రెడిట్‌ని అందిస్తాం. మేం వ్యాపార ఆవశ్యకతలను మదింపు చేస్తాం మరియు మీ ప్రతి అవసరానికి తగిన పరిష్కారాలను అందిస్తాం.

Why should you choose us?

7000లకు పైగా పట్టణాలు మరియు 2,40,000లకు పైగా గ్రామాల్లో 51 లక్షలమందికి పైగా ఖాతాదారులతో గ్రామీణ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్న అతి పెద్ద NBFC.

1100లకు పైగా బ్రాంచీలు మరియు రూ. 51,782 కోట్ల మేనేజ్‌మెంట్ యొక్క ఆస్తులతో పాన్ ఇండియా ఉనికి.

అధిక క్రెడిట్ రేటింగ్

  • దీర్ఘకాలిక రుణం: క్రిసిల్ ద్వారా AA +
  • IND AAA/Stable ఇండియా రేటింగ్స్ & CRISIL రేటింగ్స్ ద్వారా CRISIL AAA/Stable
  • సింగిల్ విండో క్లియరెన్స్
  • సరళమైన నిబంధనలు
  • వేగంగా ప్రాసెసింగ్ మరియు ఫాస్ట్ టర్న్ ఎరౌండ్ సమయం
  • సరళమైన డాక్యుమెంటేషన్
  • విస్త్రృత శ్రేణిలో ఆమోదించదగ్గ కొలేట్రల్

మహీంద్రా ఫైనాన్స్ తన ఖాతాదారులకు ఎలాంటి చిరాకు లేని రీతిలో ఫైనాన్షియల్ పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉంది. మీ వ్యాపార అవసరాలకు పరిష్కారాలను అందించడానికి, మేం మీ ఆర్ధిక సామర్ధ్యం మాత్రమే కాకుండా, మీ బలాలు కూడా చూస్తాం. మాకు, మీకు మేం రుణం ఎలా ఇస్తాం అనేది ప్రశ్న కాదు, మీ ఎదుగుదల కథలో మేం ఎలా భాగం కాగలం అనేదే ప్రశ్న.

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000