మహీంద్రా ఫైనాన్స్ అన్ని ప్రధాన తయారీదారుల యొక్క అన్ని రకాల వాణిజ్య వాహనాలపై (కొత్త మరియు ఉపయోగించిన) రుణాలు అందిస్తుంది. మీ ఆకాంక్షలను నెరవేర్చడానికి, వాణిజ్య వాహనాలు మరియు పరికరాల రుణాలను అందించడానికి ప్రత్యేకమైన శాఖలు ఉన్నాయి. ట్రక్కర్లు, మిల్క్‌మ్యాన్, దుకాణదారుడు వంటి విభిన్న ప్రొఫైల్‌లకు సేవలను అందించడానికి మేము రవాణా నగర్లను కూడా తెరిచాము.
మా పోటీ వడ్డీ రేట్లు కస్టమర్ ప్రొఫైల్ మరియు స్థానం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.

రీఫైన్స్ కొరకు/పాత వాణిజ్య వాహనాలు మరియు నిర్మాణ పరికరాల కొరకు, మేం వీటిని అందిస్తాం:

అర్హత

కొత్త వాణిజ్య వాహనాలు మరియు నిర్మాణ పరికరాల కొరకు:

ఎవరైనా వ్యక్తి/భాగస్వామి సంస్థ/పబ్లిక్ లిమిటెడ్ మరియు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ.

పాత వాణిజ్య వాహనాలు మరియు నిర్మాణ పరికరాల కొరకు:

ఎవరైనా వ్యక్తి/భాగస్వామి సంస్థ. మొదటి సారి వినియోగదారులు మరియు రవాణాదారులకు ఫండింగ్ కూడా పొడిగించబడుతుంది.

అవసరమైన డాక్యుమెంట్‌లు:

Disclaimer: MMFSL reserves the right to approve/disapprove the loan after the submission of documents.

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, మేం అన్ని ప్రముఖ తయారీదారుల వాణిజ్య వాహనాలు మరియు నిర్మాణ పరికరంపై రుణాలను అందిస్తాం.
ప్రొడక్ట్ పాలసీ ద్వారా నిర్వచించబడ్డ విధంగా నిర్ధిష్ట కస్టమర్ ప్రొఫైల్స్ కొరకు బాడీ నిర్మాణానికి ఫైనాన్స్ పొడిగించబడుతుంది.
ఫైనాన్స్ యొక్క గరిష్ట మొత్తం కస్టమర్ ప్రొఫైల్ మరియు ప్రొడక్ట్‌పై ఆధారపడి ఉంటుంది.
నెలవారీగా తగ్గుతున్న వడ్డీరేట్లపై మేం పనిచేస్తాం.
చట్టబద్ధమైన సంస్థల ద్వారా విధించబడే వాస్తవాల ఆధారంగా మేం ప్రొడక్ట్ నిర్ధిష్ట, డాక్యుమెంట్ మరియు స్టాంప్ ఛార్జీలను విధిస్తాం మరియు కాంట్రాక్ట్ అమలు చేసే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా, అవసరమైన అన్నిడాక్యుమెంట్‌లు సబ్మిట్ చేసిన తరువాత 24 గంటల్లోపుగా మంజూరు చేయబడుతుంది.
అవును, దరఖాస్తుదారుడికి అగ్రిమెంట్ యొక్క ఒక కాపీ ఇవ్వబడుతుంది.
ఖాతాదారుదడు మరియు ప్రొడక్ట్ యొక్క ప్రొఫైల్ ఆధారంగా మాకు పూచీదారుడు లేదా సహదరఖాస్తుదారుడు అవసరం అవుతాడు.
అవును, వివిధ ప్రదేశాలు లుు మరియు వివిధ సమయాల్లో అనేక తయారీదారులు/డీలర్‌తో ప్రత్యేక ప్రమోషన్‌లు మరియు ఒప్పందాలు రన్ చేయబడతాయి.
అవును, మీరు మార్చగలరు. అయితే, మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కొరకు మీ వ్యాపారం లేదా నివాసిత లొకేషన్‌కు దగ్గరల్లో ఉండే లర్‌ని ఎంచుకోవాలని ఎల్లప్పుడూ సూచించబడుతుంది.
మేం ఏకమొత్తంలో పాక్షిక చలె్లింపులను చెల్లింపులను అందుకుంటాం. అయితే, అదనపు మొత్తం సస్పెన్స్ అకౌంట్‌లో ఉంచబబడుతుంది మరియు రుణ బకాయి లేదా ఐఆర్‌ఆర్‌లతో తగ్గించడం జరగదు.
అవును, మీరు మీ ఈఎమ్ఐలను ఇ ఎమ్ ఐలను ఏదైనా బ్రాంచీల్లో చెల్లించవచ్చు.
అవును. అయితే, అటువంటి చెక్కుల కలెక్షన్ కొరకు ఛార్జీ విదించబడుతుంది.
మీ నుంచి అభ్యర్ధన అందుకున్న తరువాత మేం స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్స్ పంపుతాం.
మీరు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రాంచీకి బ్రాంచికి తెలియజేయవచ్చు,
సంబంధిత అధికారుల ద్వారా రూపొందించబడ్డ నిబంధనల ప్రకారంగా ఒక సమగ్ర పాలసీ తప్పనిసరి.
మాకు ఇన్‌హౌస్ మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్ లిమిటెడ్ ఉంది, ఇది మీ అన్ని బీమా అవసరాలను సంరక్షిస్తుంది మరియు మీకు అత్యుత్తమ డీల్స్‌ని అందిస్తుంది.
మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీ వైపు నుంచి అవసరమైన డాక్యుమెంట్‌లు మరియు వెహికల్ కొటేషన్ గురించి మీకు తెలియజేస్తాడు మరియు వీటిని కలెక్ట్ చేసుకోవడం కొరకు మీ ఇల్లు/ఆపీసు వద్ద మిమ్మల్ని సందర్శిస్తాడు మరియు వీటిని అప్రైజల్ కొరకు మా క్రెడట్ టీమ్‌కు ఫార్వర్డ్ చేస్తాడు. రుణం అప్రూవల్ అయిన తరువాత, రుణ అంగీకారం & PDC/ACHపై సంతకాల కొరకు మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తాడు, దీని తరువాత, సంబంధిత డీలర్‌కు మేం డెలివరీ ఆర్డర్‌ని విడుదల చేస్తాం.
మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీ వైపు నుంచి అవసరమైన డాక్యుమెంట్‌లు మరియు వేహికల్ వెహికల్ కొటేషన్ గురించి మీకు తెలియజేస్తాడు మరియు వీటిని కలెక్ట్ చేసుకోవడం కొరకు మీ ఇల్లు/ఆపీసు ఆఫీసు వద్ద మిమ్మల్ని సందర్శిస్తాడు మరియు వీటిని అప్రైజల్ కొరకు మా క్రెడిట్ టీమ్‌కు ఫార్వర్డ్ చేస్తాడు. రుణం అప్రూవల్ అయిన తరువాత, రుణ అంగీకారం & PDC/ACHపై సంతకాల కొరకు మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తాడు, దీని తరువాత, సంబంధిత డీలర్‌కు మేం డెలివరీ ఆర్డర్‌ని విడుదల చేస్తాం.

మీ EMI ను లెక్కించండి

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50,000

loan process
1
అప్లై చేయండి

అప్లై చేయండి

2
మీ కొత్త వాహనం
ఎంచుకోండి

మీ కొత్త వాహనం
ఎంచుకోండి

3
ఆమోదం
పొందండి

ఆమోదం
పొందండి

4
మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

మీ రుణాన్ని మంజూరు
మరియు చెల్లింపు
పొందండి

అప్లికేషన్

ప్రక్రియ

నేడే అప్లై చేయండి

ఎమ్ బ్లాగ్స్

దరఖాస్తు ప్రక్రియ

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

• Diverse loan offerings
• Less documenation
• Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp