రుణం మరియు వాటి ప్రాసెసింగ్ కొరకు దరఖాస్తు
రుణ అప్రైజల్ మరియు నియమనిబంధనలు
నియమనిబంధనలమార్పులతో సహా రుణాల బట్వాడా
సాధారణ నియమనిబంధనల
క్లేశ నివృత్తి యంత్రాంగం
ఏదైనా ఫిర్యాదు/గ్రీవియెన్స్ ఉన్నట్లయితే, కస్టమర్ దిగువ పేర్కొన్న ఏదైనా విధానాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:
ఒకవేళ వినియోగదారుడు తన ఫిర్యాదును వెబ్ సైట్ మరియు ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని ఎంచుకున్నట్లయితే, కస్టమర్ కు ఇమెయిల్/ఎస్ఎమ్ఎస్ పంపబడుతుంది, అతడి ఫిర్యాదును ఆమోదించడం తోపాటుగా తన ఫిర్యాదు నెంబరు మరియు పరిష్కార సమయం ఆశించబడే సమయం గురించి కూడా సమాచారం అందించబడుతుంది.
ఈ ఫిర్యాదులు నోడల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ( ఫిర్యాదు ట్రాకింగ్ మాడ్యూల్ ద్వారా) ముంబైలోని మన హెడ్డాఫీసులో అందుకోబడతాయి. ఈ ఫిర్యాదులను తరువాత పరిష్కారం కొరకు సంబంధిత లొకేషన్ మరియు ఫంక్షన్ కు రిఫర్ చేయబడుతుంది.
ఒకవేళ ఖాతాదారుడు తన ఫిర్యాదును బ్రాంచీవద్ద లాగ్ చేయాలని ఎంచుకున్నట్లయితే, కస్టమర్ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేకపోయినట్లయితే, బ్రాంచీ అకౌంటెంట్ తన ఫిర్యాదు షీటులో వివరాలను నింపడం మరియు తన ప్రత్యేక ఫిర్యాదు నెంబరును అతడికి అందించడం ద్వారా, ఆశించిన రిజల్యూషన్ సమయం ఉంటుంది. సమర్థవంతమైన పరిష్కారం మరియు ఎస్కలేషన్ ధృవీకరించడం కొరకు ఈ ఫిర్యాదులు నోడల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా రెగ్యులర్ గా మానిటర్ చేయబడతాయి.
అందుకున్న ఫిర్యాదులన్నీ రికార్డ్ చేయబడతాయి మరియు పరిష్కరించబడ్డాయని కంపెనీ ధృవీకరించడమే కాకుండా, ఫిర్యాదులన్నీ పరిష్కరించబడేలా చూడటం కొరకు సీనియర్ లెవల్స్ కు సమర్థవంతమైన మానిటరింగ్/ఎస్కలేషన్ మెకానిజం ఉండేలా చూస్తుంది.
ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి బ్రాంచీల యొక్క నిర్ణయాల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని వివాదాలను కనీసం తదుపరి ఉన్నత స్థాయిలో విని, డిస్పోజ్ చేయాలి. అందువల్ల, దిగువ పేర్కొన్న 'ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం' ఉంచబడుతుంది.
ఫిర్యాదు స్థాయి | పరిష్కార స్థాయి |
---|---|
బ్రాంచీ స్థాయి | ప్రాదేశిక స్థాయి |
ప్రాదేశిక స్థాయి | ప్రాంతీయ స్థాయి |
ప్రాంతీయ స్థాయి | జోనల్ స్థాయి |
జోనల్ స్థాయి | హెడ్ఆఫీసు స్థాయి |
ఫిర్యాదు పరిష్కారం తరువాత, వివినియోగదారుడు తన ఫిర్యాదు యొక్క పరిష్కారాన్ని ధృవీకరిస్తూ మెయిల్/sms ని పొందుతాడు. ఈ సమయంలో వినియోగదారుడు తన సంతృప్తి మేరకు ఫిర్యాదు పరిష్కరించబడిందా లేదా అని ధృవీకరించాల్సి ఉంటుంది. వినియోగదారుడు మెయిల్/ఎస్ఎమ్ఎస్ కు ప్రతిస్పందించనట్లయితే, ఫిర్యాదు ముసివేయబడినట్లుగా భావించబడుతుంది.
కంపెనీ యొక్క అన్ని బ్రాంచీల వద్ద, ఫిర్యాదుల పరిష్కార అధికారి (పేరు మరియు కాంటాక్ట్ వివరాలతో సహా( టెలిఫోన్/మొబైల్ నెంబరుతో సహా) గురించి వారికి సమాచారం అందించడం కొరకు ప్రముఖ డిస్ ప్లే బోర్డులను ఉంచుతారు. మరియు ఇ-మెయిల్ చిరునామా) (బ్రాంచీ అకౌంటెంట్) బ్రాంచీ వద్ద లాగిన్ చేయడం మరియు పరిష్కరించడానికి తగిన బాధ్యత వహిస్తుంది. వినియోగదారుడు పరిష్కారం సంతృప్పికరంగా లేదని భావించినట్లైతే విషయాన్ని ఏవిధంగా ఎస్కలేట్ చేయాలనే దానిపై సవిస్తర సమాచారం (కాంటాక్ట్ వివరాలతో సహా) పేర్కొనబడుతుంది. ఒకవేళ ఫిర్యాదు/వివాదం నెల రోజుల్లోగా పరిష్కరించబడనట్లయితే, వినియోగదారుడు ఈ దిగువ పేర్కొన్న విధంగా అప్పీల్ చేయవచ్చు:
క్రమ సంఖ్య | కేంద్రము | NBFC అంబుడ్స్ మెన్ యొక్క ఆఫీసు యొక్క సెంటర్ చిరునామా | ఆపరేషన్ యొక్క ప్రాంతం |
---|---|---|---|
1. | చెన్నై | C/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోర్ట్ గ్లాసిస్, చెన్నై 600 001 ఎస్.టి.డి కోడ్: 044 టెలిఫోన్ నెం. 25395964 ఫ్యాక్స్ నెం 25395488 ఇమెయిల్: [email protected] | తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి |
2. | ముంబై | C/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్ బిఐ బైకుల్లా ఆఫీస్ బిల్డింగ్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, బైకుల్లా, ముంబై-400 008 ఎస్.టి.డి కోడ్: 022 టెలిఫోన్ నెం. 2300 1280 ఫ్యాక్స్ నెం 23022024 ఇమెయిల్: [email protected] | మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా మరియు నాగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ |
3. | న్యూఢిల్లీ | C/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంసద్ మార్గ్, న్యూఢిల్లీ - 110001 ఎస్.టి.డి కోడ్: 011 టెలిఫోన్ నెం. 23724856 ఫ్యాక్స్ నెం 23725218-19 ఇమెయిల్: [email protected] | ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలు |
4. | కోల్ కతా | C/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15, నేతాజీ సుభాష్ రోడ్, కోల్ కతా-700001 ఎస్.టి.డి కోడ్: 033 టెలిఫోన్ నెం. 22304982 ఫ్యాక్స్ నెం 22305899 ఇమెయిల్: [email protected] | పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, బీహార్, జార్ఖండ్ |
వినియోగదారుడు ఫిర్యాదు ప్రక్రియ మరియు క్లేశ నివృత్తి పాలసీ నియత విరామాల వద్ద సమీక్షించబడుతుంది.
ఎన్ బిఎఫ్ సిల ద్వారా వసూలు చేయబడ్డ అధిక వడ్డీగురించి ఫిర్యాదులు
కంపెనీ కాంట్రాక్ట్ యొక్క నిబంధనల ప్రకారంగా మాత్రమే వడ్డీని వసూలు చేసింది. ఒప్పందం యొక్క నిబంధనలు శాంక్షన్ లెటర్ లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి మరియు రుణ ఒప్పందం మరియు తిరిగి చెల్లింపు షెడ్యూల్ ప్రకారంగా వాయిదాల చెల్లింపులో ఏదైనా ఆలస్యం సంభవించినట్లైతే , వాయిదా లు చెల్లించిన తేదీ నుండి వాయిదా చెల్లింపు తేదీ వరకు ప్రతినెలా 3% చొప్పున పెనాల్టీ వడ్డీని ఆకర్షిస్తుంది. ఈ వడ్డీ రేటు వాయిదా చెల్లింపులో ఆలస్యం చేయడం కొరకు కస్టమర్ కు అడ్డంకిగా వ్యవహరించేందుకు ఫిక్స్ చేయబడుతుంది.
ఎన్ బిఎఫ్ సిల ద్వారా వసూలు చేయబడ్డ అధిక వడ్డీ రేట్ల యొక్క నియంత్రణ
'వడ్డీ రేటు మరియు రిస్క్ యొక్క గ్రేడింగ్' పై దయచేసి మా పాలసీని రిఫర్ చేయండి.
ఫైనాన్స్ చేయబడ్డ వేహికల్స్ ని తిరిగి స్వాధీనం చేసుకోవడం
ఫైనాన్స్ చేయబడ్డ వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం కొరకు దిగువ పేర్కొన్న విధంగా కంపెనీ తగిన చట్టపరమైన ప్రక్రియను స్వీకరిస్తుంది.
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమ-శని, ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000