ప్రియమైన ఖాతాదారునికి,
మా రోజవారీ కార్యకలాపాల కొరకు మేం ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటాం. సౌకర్యం వల్ల మోసగాళ్లు సైతం స్కామర్‌లుగా మారి, ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసాల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడం చాలా ముఖ్యం.
దృష్టిలో పెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్‌లు
ఒకవేళ మీరు ఏదైనా అనుమానాస్పదమైనది కనుగొన్నా లేదా ఒక మోసాన్ని మీరు నివేదించాలని అనుకున్నట్లయితే, దయచేసి [email protected] వద్ద రాయండి లేదా మా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
ఒకవేళ మీరు మా దగ్గరల్లోని బ్రాంచీని కూడా సందర్శించవచ్చు (మా బ్రాంచీ లొకేటర్ mahindrafinance.com/branch-locator) ద్వారా దగ్గరల్లోని బ్రాంచీని మీరు చెక్ చేయవచ్చు).
అలానే, మా అధికారిక వెబ్‌సైట్ www.mahindrafinance.com. అని దయచేసి గమనించండి. దయచేసి ఇతర పేర్లతో ఉండే నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
జా(గృతమై)గ్రత్తగా ఉండు – An Initiative by RBI Ombudsman
జా(గృతమై)గ్రత్తగా ఉండు అనేది ఆర్థిక లావాదేవీల యొక్క డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ పద్ధతులలో అనుభవం లేని వారికి లేదా అంత అనుభవం లేని వారికి, విలువైన గరిష్ట ఆచరణాత్మక సమాచారాన్ని అందించడానికి, ఆర్బిఐ అంబుడ్స్మెన్ యొక్క కొత్త ప్రారంభం. మోసగాళ్లు మోసం చేయడానికి మరియు తప్పుదారి పట్టించడానికి అవలంబించే కార్యనిర్వహణ పద్ధతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి , అదే సమయంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వారికి తెలియజేయడానికి ఈ బుక్లెట్ ఉద్దేశించబడింది. ఇది ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని, ప్రత్యేకించి ఆర్థిక సమాచారాన్ని ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచడం, తెలియని కాల్లు / ఇమెయిల్లు / సందేశాల పట్ల జాగ్రత్త వహించడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు తగిన శ్రద్ధ వహించడం మరియు సురక్షితమైన ఆధారాలు / పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చడం వంటి అవసరాన్ని నొక్కి చెబుతుంది. అందుకే జా(గృతమై)గ్రత్తగా ఉండు – జాగృతమై ఉండు మరియు జాగ్రత్తగా ఉండు అనే నామకరణం!
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000