మా సంఘటిత బిజినెస్ మోడల్

Inclusive Buisness Model for Value Creation

our-inclusive

ఖాతాదారుల యొక్క సంపాదించే & చెల్లించే సెగ్మెంట్

గత ఆర్ధిక చరిత్ర ద్వారా కాకుండా ఖాతాదారుల యొక్క సంపాదించే సామర్థ్యాన్ని మదింపు చేయడం ద్వారా జీవనోపాధిని సృష్టించేలా చూడటం

కస్టమైజ్ చేయబడ్డ ప్రొడక్టులు & ఖాతాదారుల కేంద్రితం

కస్టమైజ్ చేయబడ్డ ప్రొడక్ట్‌లు, ఫ్లెక్సిబుల్గా ఉండే తిరిగి చెల్లింపు షెడ్యూల్ అందించడం మరియుు గ్రామీణ భారతదేశం అవసరాలను తీర్చడం కొరకు ఖాతాదారుడితో భాగస్వామ్యం నెరపడం.

స్థానిక సమాజాలు

ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం మరియు సమాజాల్లో జీవనోపాధి, ఆరోగ్యం మరియు విద్యపై దృష్టి కేంద్రీకరించడం.

లో సర్వీస్‌డ్ ప్రాంతాలు

సంప్రదాయ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా కవర్ చేయబడని భారతదేశంలోని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం

స్థానిక ఉపాధి

స్థానిక ప్రజలను నియమించుకోవడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మార్కెట్‌లు మరియు ఖాతాదారుల గురించి మెరుగైన అవగాహన పొందడం.

స్థానిక మద్దతుదారులు

స్థానిక సప్లయర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం తద్వారా వ్యాపార అవకాశాలను కల్పించడం మరియు స్థిరమైన నిమగ్నతో వారి సర్వీస్ స్థాయిల్ని మెరుగుపరచడం

మా దిశ

ప్రజలు గ్రహం లాభం

భాగస్వాములు పెరిగేలా చూడటం

 • పని చేయడానికి గొప్ప ప్రదేశాన్ని రూపొందించడం
 • సంఘటిత అభివృద్ధిని పెంపొందించడం
 • ధారణీయమైన వ్యక్తులుగా రూపొందించడం

వాతావరణానికి పునరుత్తేజాన్ని కలిగించడ

 • కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం
 • వాటర్ పాజిటివ్ కావడం
 • పల్లపు ప్రాంతాల్లో వ్యర్ధాలు లేకుండా చూడటం
 • జీవవైవిధ్యతను సంరక్షించడం

నిరంతర వ్యాపారాన్ని సృష్టించడం

 • గ్రీన్ రెవిన్యూని పెంచడం
 • వాతావరణ రిస్క్‌తో సహా ప్రమాదాన్ని నివారించడం
 • సప్లై ఛైయిన్ ధారణీయతను రూపొందించడం
 • సాంకేతికత మరియు ఆవిష్కరణలను స్వీకరించడం
 • బ్రాండ్ ఈక్విటీని పెంచడం

భాగస్వామ్యం నేర్చుకోవడం పంచుకోవడం.

మనం తీసుకునే దానికంటే ఎక్కువ తిరిగి ఇవ్వడం.

Download 2020 Roadmap

ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ సస్టైనబిలిటీ కౌన్సిల్ కోర్ టీమ్ సభ్యులను కలిగి ఉంటుంది.ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లోని ప్రధాన విధుల నుండి సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కూడిన 8 మంది సభ్యుల క్రాస్-ఫంక్షనల్ బృందం.ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్ బృందం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది.

కోర్ టీమ్

కౌన్సిల్ యొక్క కోర్ బృందం ప్రాతినిధ్యం వహించే డిపార్ట్‌మెంట్‌లు:

 • హ్యూమన్ రిసోర్సెస్
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 • అకౌంట్స్
 • ట్రెజరీ & కార్పొరేట్ వ్యవహారాలు
 • ఆపరేషన్స్
 • గ్రామీణ హౌసింగ్ ఫైనాన్స్ (అనుబంధ సంస్థ- MRHFL నుండి ప్రాతినిధ్యం)
 • బీమా బ్రోకింగ్ (అనుబంధ సంస్థ MIBL నుండి ప్రాతినిధ్యం)
 • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సర్వీసెస్
ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్

మహీంద్రా గ్రూప్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ కమ్యూనిటీ మరియు పర్యావరణ శ్రేయస్సును దీర్ఘకాలిక ఆర్థిక విలువ సృష్టితో అనుసంధానిస్తుంది.ఇది తీసుకునే దానికంటే తిరిగి ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ఇది ఒక సానుకూల మార్పుకు దారితీస్తుంది.

డౌన్‌లోడ్ విధానం

మా విజయాలు

ధారణీయ ప్రోత్సాహాలు

iamresponsible - ధారణీయతను వ్యక్తిగతం చేయడం

మన చుట్టూ ఉండే సమాజం అదేవిధంగా భూమి యొక్క శ్రేయస్సును మెరుగుపరచడానికి బాధ్యతాయుతమైన పద్ధతులను స్వీకరించేలా ఉద్యోగులకు అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడానికి ధారణీయత మరియు CSR టీమ్ '#iamresponsible' ప్రచారాన్ని ప్రారంభించింది.

వ్యక్తిగతంగా మంచి చేయటానికి యాజమాన్యాన్ని తీసుకోవడం ఈ చొరవ యొక్క నినాదం

I-am-Responsible-logo

ఐటి అసెట్‌లను వర్తించే నిబంధనలు మరియు మార్గదర్శకాలను అనుగుణంగా డిస్పోజల్ చేయడానికి మేం పాలసీని అనుసరిస్తాం.

రెగ్యులేషన్‌ల ప్రకారంగా 100% శాతం ఈవేస్ట్ నిర్వహించబడుతుంది

E-waste-certificate

ముంబైలోని మా MIBL హెడ్డాఫీసులోని ప్రస్తుతం ఉన్న 3,10 లైట్లను ఎల్ఈడి లైట్లతో మార్చడం జరిగింది, దీని వల్ల ప్రతిసంవత్సరం 32,000 KWH విద్యుత్ పొదుపు చేయబడింది. ఇది విద్యుత్ వినియోగం వల్ల ఉండే GHG ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.

LED-fiitings

ధారణీయ రిపోర్టులు మరియు వెల్లడి

మెటీరియలాలిటీ మ్యాక్రిట్

ఏది విలువైనది అని అర్ధం చేసుకోవడం.

భౌతికత్వం యొక్క అవగాహన మన వాల్యూ చైయిన్‌లో అత్యంత ముఖ్యమైన సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనుమతిస్తుంది. ధిగువ చూపించబడ్డ మెటీరియలాలిటీ మ్యాట్రిక్స్ మా 2016 మెటీరియలాలిటీ మ్యాట్రిక్స్ యొక్క ఫలితాలను చూపుతుంది

భాగస్వాముల కొరకు అత్యధిక ప్రాధాన్యతతో టాపిక్‌లు మరియు మా వ్యాపారంపై అత్యంత అంచనా వేయబడ్డ ప్రభావం ఛార్టు యొక్క పైన కుడివైపున చూపించబడతాయి.

డౌన్లోడ్

 • 1 C - ఖాతాదారుడికి గుర్తింపు మరియు సంతృప్తి అవసరం
 • 2 R - కార్పొరేట్ గవర్నెన్స్**
 • 3 L - క్రెడిట్ రేటింగ్స్
 • 4 S - సస్టైనబిలిటీ బిజినెస్ మాడ్యూల్ **
 • 5 D - వ్యాపార లాభదాయకత
 • 6 S - RONW, EPS
 • 7 S - పారదర్శకత మరియు కమ్యూనికేషన్స్
 • 8 R - పెట్టుబడిదారుల భద్రత
 • 9 E - కమ్యూనిటీ ఇనిషియేటివ్స్
 • 10 E - ఉద్యోగుల నిమగ్నత
 • 11 E - ఉద్యోగుల శ్రేయస్సు
 • 12 Co - ఖాతాదారులకు ప్రొడక్ట్‌లు మరియు సర్వీసుల సమాచారం
 • 13 డి - డీలర్ రిలేషన్‌షిప్
 • 14 Co - ఆర్థిక అక్షరాస్యత
 • 15 C - బ్రాండ్ నిర్వహణ
 • 16 E - ఉద్యోగుల ఉత్పాదకత (L&D)
 • 17 E - టాలెంట్ ఆకర్షణ మరియు నిలుపుదల
 • 18 R - ఆర్థిక చేరిక
 • 19 సి - ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో
 • 20 Co - వాతావరణ మార్పు***
 • 21 E - వైవిధ్యం మరియు చేరిక*
 • 22 Co - పేపర్ మరియు ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్
 • 23 C - కస్టమర్ గోప్యత
 • 24 R - సప్లై చైన్ మేనేజ్‌మెంట్
 • 25 R - రెగ్యులేటర్‌లతో ప్రాతినిధ్యం
 • 26 Co - గాలిలోనికి ఉద్గారాలు.GHG/li>
 • 27 Co - ఎన్విరాన్‌మెంటల్ రిపోర్టింగ్
 • 28 Co - వ్యర్థాల ప్రవాహం మరియు వ్యర్థం

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

 • Diverse loan offerings
 • Less documenation
 • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp
*