మా మూల విలువల వ్యక్తిగతంగా మరొయు కార్పొరేట్ పరంగా మా చర్యలకు మార్గదర్శనం చేస్తాయి. ఈ విలువలు మా గతం ద్వారా ప్రభావితం అవుతాయి, మా వర్తమానంతో అనుసంధానం చేయబడతాయి మరియు భవిష్యత్తును ముందుకు నడిస్తయి. మనం ఏమిటి మరియు మనం ఏమి చేయాలనే దానికి సంబంధించి అవి ఒక మిశ్రమం.
మన ఖాతాదారుల ద్వారానే మన ఉనికి మరియు సంవృద్ధి ఉంది. మేం ఎల్లప్పుడూ మారుతున్న అవసరాలు మరియు ఆకా్క్షలకు వేగంగా, మర్యాదగా మరియు సమర్ధవంతంగా ప్రతిస్పందిస్తాం.
మా ఖాతాదారులకు మనీ ప్రొడక్ట్‌లు మరియు సేవల కొరకు విలువను అందించడంలో నాణ్యత కీలకమైనది. మా పనిలో, మా ప్రొడక్ట్‌ల్లో మరియు ఖాతాదారులు, ఉద్యోగులు మరియు భాగస్వాములతో మా ఇంటరాక్షన్ల్లో నాణ్యతను ముందుకు నడిపించే ఒక శక్తిగా మలచాం. ‘ముందుగా మొదటిది’ అనే సిద్ధాంతాన్ని మేం విశ్వసిస్తాం.
పనిచేయడానికి మేం ఎల్లప్పుడూ అత్యుత్తమ వ్యక్తులను ఎంపిక చేసుకుంటాం మరియు వారు ఎదగడానికి స్వేచ్ఛ మరియు అవకాశాలను మేం అందిస్తాం. మేం సృజనాత్మకత, చక్కటి కారణంతో కూడిన రిస్క్ తీసుకోవడం మరియు డిమాండ్ పనితీరుకు మద్దతు ఇస్తున్నాం.
గతంలో వలేనే, మేం దీర్ఘకాలిక విజయాలను కోరుకుంటాం, ఇది మన దేశ అవసరాలకు ముడిపడి ఉంటుంది. నైతిక వ్యాపార ప్రమాణాల విషయంలో రాజీపడకుండానే మేం దీనిని చేస్తాం.
మేం వ్యక్తిగత హోదాకు విలువను ఇస్తాం, అనంగీకారాన్ని వ్యక్తీకరించే హక్కు కల్పిస్తాం మరియు ఇతరుల సమయం మరియు శ్రమకు మర్యాదను ఇస్తాం. మా చర్యల ద్వారా, మేం నిష్పాక్షికత, నమ్మకం మరియు పారదర్శకతను ప్రోత్సహిస్తాం.
భారతదేశంలోని ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మేం ఒకటి అనేది విషయం కాదు. చక్కటి విజన్ మరియు అంకిత భావంతో కూడిన శ్రమ, మిగిలిన వారికంటే భిన్నంగా ఉండే నైపుణ్యాలు పొందేందుకు దోహదపడింది, అంతేకాకుండా గొప్ప శక్తి మరియు స్వీయ భరోసాతో ముందుకు సాగేందుకు దోహదపడింది.
ఉద్యోగుల బలం
మేం కేవలం సామర్ధ్యం మాత్రమే కాకుండా, తమ సామాజిక వాతావరణం మరియు పరిస్థితుల గురించి తెలిసిన వారినే రిక్రూట్ చేసుకుంటాం. అందువల్ల, వారు ఖాతాదారులు తమ స్థానిక నాలెడ్జ్ ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగ్గా సేవలందించగలుగుతారు. మేం మా డీలర్లతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటాం, ఇది అన్నివేళలా మా ఉద్యోగులు సానుకూలంగా మరియు సమర్ధవంతంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
లోతైన పరిజ్ఞానం
ఇండస్ట్రీలో గడిచిన రెండు దశాబ్దాలుగా, గ్రామీణ మరియు సెమీ అర్బన్ మార్కెట్ల్లో ఒక సమగ్ర అవగాహనను మేం సేకరించాం. ఈ పరిజ్ఞానం మా ఖాతాదారుల యొక్క నిర్ధిష్ట అవసరాలను తీర్చడం కొరకు ప్రత్యేకంగా రూపొందించబడ్డ ప్రొడక్ట్‌లు మరియు సేవలను అభివృద్ధి చేయడం మరియు అందించేందుకు దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే మా ఖాతాదారుల ప్రస్తుత స్థితికి బదులుగా భవిష్యత్తు తిరిగి చెల్లింపు సామర్ధ్యాల ఆధారంగా రుణాలు అందించే అతి తక్కువ సంస్థల్లో మేం ఒకరు.
బిజినెస్ మోడల్
అత్యంత దిగువ స్థాయి వరకు నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని, మేం 20000 వేలకు మందికి పైగా ఉపాధి కల్పించడం ద్వారా, వారు ఎదగడానికి సహాయపడ్డాం.
అతి పెద్ద కస్టమర్ బేస్
మా అత్యధిక సామర్ధ్యం మా అతి పెద్ద మరియు నిరంతరం పెరుగుతున్న 4 మిలియన్ సంతృప్తి చెందిన ఖాతాదారులపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఇండియాలోని వారి జీవితాలను మెరుగుపరచడానికి అలుపెరగని మా అంకితభావానికి వారు సాక్ష్యం.
బలమైన అనుబంధం
మహీంద్రా గ్రూపు యొక్క వాత్సల్యం మరియు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లతో అనుబంధం మా పోటీదారుల కంటే మేం ముందు ఉండేందుకు దోహదపడుతుంది.
కస్టమర్ అవసరాలు
మా అత్యంత గణనీయమైన అసెట్ల్లో ఒకటి వేగంగా రుణాన్ని బట్వాడా చేసే ప్రక్రియ. అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు అత్యంత ఫ్లెక్సిబిలిటీతో, మా రుణాలు సాధారణంగా 2 రోజుల్లోపు బట్వాడా చేయబడతాయి. రుణాల తిరిగి చెల్లింపు విషయానికి వస్తే అత్యధిక ఫ్లెక్సిబిలిటీకి గ్యారెంటీ ఇచ్చే విధంగా రీపేమెంట్ షెడ్యూల్స్‌ని మేం డిజైన్ చేశాం.
విస్త్రృత నెట్వర్క్
దేశవ్యాప్తంగా ఉన్న మా 1380+ బ్రాంచీల నెట్వర్క్ మహీంద్రా ఫైనాన్స్ బ్రాంచీకి మీరు మరింత దూరంగా ఉన్నట్లుగా చేయదు.
ఇమెయిల్: [email protected]
వ్యయరహిత ఉచిత నంబరు: 1800 233 1234 (సోమ-శని, ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు)
వాట్సాప్ నంబర్: +91 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్
For illustration purpose only
Total Amount Payable
50000
*