THE OMBUDSMAN SCHEME FOR NON-BANKING
FINANCIAL COMPANIES, 2018

www.rbi.org.in

DEPUTY GOVERNOR

Ombudsman Scheme for Non-Banking Financial Companies, 2018

NOTIFICATION

Ref. CEPD. PRS. No. 3590 /13.01.004/2017-18February 23, 2018

In exercise of the powers conferred by Section 45L of the Reserve Bank of India Act, 1934, the Reserve Bank of India (RBI) being satisfied that for the purpose of enabling it to promote conducive credit culture among the Non Banking Financial Companies (NBFCs) and to regulate the credit system of the country to its advantage, it is necessary to provide for a system of Ombudsman for redressal of complaints against deficiency in services concerning deposits, loans and advances and other specified matters, hereby directs that the NBFCs, as defined in Section 45-I(f) of the Reserve Bank of India Act, 1934 and registered with the RBI under Section 45-IA of the Reserve Bank of India Act, 1934 which (a) are authorised to accept deposits; or (b) have customer interface, with assets size of one billion rupees or above, as on the date of the audited balance sheet of the previous financial year, or of any such asset size as the RBI may prescribe, will come within the ambit, and should comply with the provisions of the Ombudsman Scheme for Non-Banking Financial Companies, 2018.

2. The Non-banking Financial Company - Infrastructure Finance Company (NBFC-IFC), Core Investment Company (CIC), Infrastructure Debt Fund - Non-banking Financial Company (IDFNBFC) and an NBFC under liquidation, are excluded from the ambit of the Scheme.

3. To begin with, the Scheme will be operationalized for all deposit accepting NBFCs and based on the experience gained, the Scheme would be extended to include the remaining identified categories of NBFCs. It is initially being introduced at the four metro centers viz. Chennai, Kolkata, Mumbai and New Delhi for handling complaints from the respective zones, so as to cover the entire country. The area of jurisdiction of these offices is indicated in Annex 'I' of the Scheme.

4. The Scheme shall come into effect and force from February 23, 2018.

sd/-
(B P Kanungo)

నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కొరకు అంబుడ్స్మ్న్ పథకం, 2018

నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బిఎఫ్సిలు) ఖాతాదారుల కొరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక అంబుడ్స్మ్న్ పధకాన్ని ప్రవేశపెట్టింది. నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కొరకు అంబుడ్స్మ్న్ పథకం, 2018 (పథకం) ఎన్బిఎఫ్సిలు అందించే కొన్ని సేవలకు సంబంధించి ఎన్బిఎఫ్సిల ఖాతాదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి సత్వరమైన మరియు ఖర్చేది లేని శిఖర స్థాయి విధివిధానం. ఈ పథకం ఫిబ్రవరి 23, 2018 తేదీ నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 యొక్క సెక్షన్ 45 ఎల్ క్రింద ప్రవేశ పెట్టబడింది.

CHAPTER I
PRELIMINARY

1. ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ అంటే ఎవరు?

ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ భారతీయ రిజర్వు బ్యాంక్ నియమించిన ఒక ఉన్నతస్థాయి అధికారి, పథకపు క్లాజ్ 8 క్రింద ఆచ్ఛాదన కల్పించబడిన కొన్ని సేవలలో లోపాల కొరకు ఎన్బిఎఫ్సిలకు విరుద్ధంగా ఖాతాదారుల ఫిర్యాదులను నివారించడం వీరి పని.

2. ఎంతమంది ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ లు నియమించబడ్డారు మరియు వీరు ఎక్కడ ఉన్నారు?

ఈ రోజు వరకూ నలుగురు ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ లు నియమింపబడ్డారు మరియు వీరికార్యాలయాలు చెన్నై, కొలకత్తా, కొత్త ఢిల్లీ, మరియు ముంబాయి నగరాలలో నెలకొల్పబడ్డాయి. చిరునామాలు, సంప్రదించగల వివరాలు మరియు అంబుడ్స్మ్న్ ప్రాంత పరిధి వివరాలు పథకపు అనుబంధం I లో పొందుపరచబడ్డాయి.

3. పథకం క్రిందకు వచ్చే ఎన్బిఎఫ్సిలు ఏవి?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 యొక్క సెక్షన్ 45-I(ఎఫ్)లో నిర్వచించబడిన మరియు భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934 యొక్క సెక్షన్ 45-Iఎ క్రింద ఆర్బిఐతో నమోదు చేయబడిన ఎన్బిఎఫ్సిలు (ఎ) డిపాజిట్లను అంగీకరించడానికి అధీకృతం చేయబడ్డవి లేదా (బి)ఖాతాదారులతో సంబంధాలు కలిగి ఉన్న , మునుపటి ఆర్థిక సంవత్సరం యొక్క ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ తేదీన ఒక బిలియన్ రూపాలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులను లేదా ఆర్బిఐ నిర్ధారించిన సంపత్తిని కలిగి ఉన్నవి ఈ పధకం క్రిందకు వస్తాయి. ప్రారంభంలో డిపాజిట్లను అంగీకరించడానికి అధీకృతం చేయబడ్డ ఎన్బిఎఫ్సిలు దీని క్రిందికి వస్తాయి, క్రమక్రమంగా ఇతర గుర్తింపబడిన ఎన్బిఎఫ్సిలకు విస్తరించబడుతుంది.

4. ఫిర్యాదులకు ప్రాతిపదిక ఏమిటి?

పథకపు క్లాజ్ 8 ప్రకారం, ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ఈ క్రింది వాటిపై ఫిర్యాదును దేనినైనా అందుకోవచ్చును మరియు పరిగణించవచ్చును:

a) డిపాజిట్లపై వడ్డీ చెల్లింపు చేయకపోవడం లేదా అసాధారణంగా ఆలస్యం చేయడం

b) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై వర్తించే, రిజర్వు బ్యాంక్ నిర్దేశాలను, ఏవైనా ఉంటే, వాటిని అనుసరించకపోవడం

c) డిపాజిట్లను తిరిగి చెల్లించకపోవడం లేదా అసాధారణంగా ఆలస్యం చేయడం

d) ఖాతాదారుడు అందజేసిన పోస్ట్డేటెడ్ చెక్కులను చెల్లింపు కొరకు సమర్పించకపోవడం లేదా అసాధారణంగా ఆలస్యం చేయడం

e) నియమనిబంధనలతో పాటుగా మంజూరు చేయబడిన ఋణ మొత్తాన్ని , వార్షికం చేయబడిన వడ్డీ రేటు మరియు దానిని లెక్కించే విధానంతో సహా లిఖితపూర్వకంగా తెలియజేయడంలో వైఫల్యం చెందడం

f) మంజూరు లేఖ/మంజూరు నియమనిబంధనలను ప్రాంతీయ భాషలో లేదా ఋణగ్రహీత అర్థం చేసుకునే భాషలో అందజేయడంలో వైఫల్యం లేదా అందజేయడానికి నిరాకరించడం

g) మంజూరు చేయబడిన నియమనిబంధనలలో మరియు షరతులలో ప్రతిపాదించిన మార్పులను ఋణగ్రహీత అర్థం చేసుకోగల ప్రాంతీయ భాషలో ఇవ్వడంలో వైఫల్యం లేదా దానికి నిరాకరించడం

h) బకాయిలన్నీ తిరిగి చెల్లించిన తరువాత సెక్యూరిటీలను/ డాక్యుమెంట్లను ఋణగ్రహీతకు విడుదల చేయడంలో వైఫల్యం లేదా అసాధారణంగా ఆలస్యం చేయడం

i) ఋణగ్రహీతకు/ఖాతాదారునికి తగినంత ముందస్తపు నోటీసులేకుండా ఛార్జీలను విధించడం

j) ఒప్పందం/ఋణ అంగీకార పత్రంలో చట్టబద్ధంగా అమలుపరచగల తిరిగి స్వాధీనం చేసుకునే వక్తవ్యాన్ని పొందుపరచడంలో వైఫల్యం

k)ఈ తరువాతి వాటి గురించి ఒప్పందం/ఋణ అంగీకారపత్రంలో పారదర్శకతను నిర్ధారించుకోవడంలో వైఫల్యం(i) సెక్యూరిటీని స్వాధీన పరచుకునే ముందు నోటీసు వ్యవధి (ii) నోటీసు వ్యవధిని మాఫీ చేయగల సందర్భాలు (iii) సెక్యూరిటీని స్వాధీన పరచుకునే ప్రక్రియ (iv) సెక్యూరిటీని అమ్మకం/ వేలం వేసే ముందు ఋణాన్ని తిరిగి చెల్లించడానికి ఋణగ్రహీతకు చిట్టచివరి అవకాశాన్ని కల్పించడం (v) ఋణగ్రహీతకు తిరిగి స్వాధీన పరచుకునే ప్రక్రియ(vi) మరియు సెక్యూరిటీని అమ్మకం/వేలం వేసే ప్రక్రియ

l) రిజర్వు బ్యాంక్ ద్వారా ఎన్బిఎఫ్సిలకు జారీచేయబడిన నిర్దేశాలను లెక్కలోనికి తీసుకోకపోవడం

m) ఎన్బిఎఫ్సిలకు ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్పై రిజర్వు బ్యాంక్ మార్గదర్శకసూత్రాల నియమాలను ఇతర వాటిని వేటిని అనుసరించకపోవడం

సమయసమయానికి రిజర్వు బ్యాంక్ ద్వారా నిర్దిష్టంగా బహుశ తెలియపరచబడిన అలాంటి ఏవైనా విషయాలతో కూడా అంబుడ్స్మ్న్ వ్యవహరించవచ్చును.

5. వ్యక్తి ఎవరైనా ఎప్పుడు ఫిర్యాదు చేయవచ్చును?

వ్యధని (గ్రీవెన్స్)ను తీర్చుకోవడానికి, ఫిర్యాదుదారుడు ముందు సంబంధిత ఎన్బిఎఫ్సిని సంప్రదించాలి. ఫిర్యాదు అందుకున్న ఒక నెల వ్యవధిలో ఎన్బిఎఫ్సి సమాధానం ఇవ్వకపోతే, లేదా ఫిర్యాదును ఎన్బిఎఫ్సి నిరాకరిస్తే లేదా ఎన్బిఎఫ్సి ఇచ్చిన సమాధానంతో ఫిర్యాదు దారుడు సంతృప్తి చెందకపోతే, ఫిర్యాదుదారుడు ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు ఎవరిక్రింద శాఖ న్యాయపరిధి/ ఎన్బిఎఫ్సి రిజిష్టర్డ్ కార్యాలయం వస్తుందో అతనికి ఫిర్యాదును సమర్పించవచ్చును.

6. అంబుడ్స్మ్న్ ద్వారా ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు పరిగణించకపోవచ్చును?

ఈ క్రింది సందర్భాలలో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును పరిగణించడం జరుగదు:

a) ఫిర్యాదు నమోదు చేయబడ్డ ఎన్బిఎఫ్సి పథకం క్రింద ఆచ్ఛాదన కల్పించబడకపోతే

b) వ్యథని తీర్చడానికి ముందుగా సంబంధిత ఎన్బిఎప్సిని వ్యక్తి సంప్రదించకపోతే

c) ఫిర్యాదు యొక్క విషయం పథకపు క్లాజ్ 8 క్రింద నిర్దిష్టంగా వర్తించకపోతే

d) ఎన్బిఎఫ్సి నుండి సమాధానం అందుకున్న తేదీ నుండి ఒక సంవత్సరం లోపల వ్యక్తి ఫిర్యాదు చేయకపోతే; లేదా సమాధానం ఏది అందుకోకపోతే మరియు ఎన్బిఎఫ్సికి పిర్యాదు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం మరియు ఒక నెల వ్యవధిని మించిన తరువాత ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు ఫిర్యాదు చేస్తే

e) ఫిర్యాదు యొక్క విషయం న్యాయస్థానం, కన్స్యూమర్ న్యాయస్థానం లాంటి మరే ఇతర న్యాయస్థలం వద్ద పరిష్కారానికి పెండింగ్లో ఉంటే/వారి ద్వారా ఇప్పటికే విచారణ జరుపబడితే

f) ఇంతకు ముందు పరిష్కారాలు వేటిలోనైనా ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కార్యాలయం ద్వారా పరిష్కరింపబడిన విషయంపైననే ఫిర్యాదు ఉంటే

g) ఫిర్యాదు కనుక నిస్సారమయినది లేదా క్లేశదాయకమైనది అయితే

7. ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ముందు ఫిర్యాదును సమర్పించడానికి ప్రక్రియ ఏమిటి ?

తెల్ల కాగితంపై వ్రాసి మరియు దానిని సంబంధిత ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కార్యాలయానికి పోస్ట్/ఫ్యాక్స్/చేతితో అందజేయం ద్వారా ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు ఫిర్యాదును సమర్పించవచ్చును. ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు ఇమెయిల్ ద్వారా కూడా ఫైలు చేయవచ్చును.

పథకంతో పాటుగా ఫిర్యాదు ఫారం కూడా ఆర్బిఐ వారి వెబ్సైటులో అందుబాటులో ఉన్నది, అయితే, ఈ ఫారంనే ఉపయోగించడం తప్పనిసరికాదు.

8. ఒక వ్యక్తి అతని/ఆమె ఫిర్యాదును ఎక్కడ సమర్పించాలి ?

ఒక వ్యక్తి అతని/ఆమె ఫిర్యాదును, సంబంధిత ఎన్బిఎఫ్సి శాఖ ఎవరి పరిధిలోనికి వస్తుందో ఆ ఎన్బిఎఫ్సి ఓమ్బడ్స్మేన్కు సమర్పించవలసి ఉంటుంది. (ఎన్బిఎఫ్సి

అంబుడ్స్మ్న్ యొక్క చిరునామా మరియు ఆయన వ్యవహరించే ప్రాంతం పేరు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)

కేంద్రీకరించబడిన పనులతో ఉన్న సర్వీసు రకాలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకు, ఖాతాదారుని బిల్లింగ్ చిరునామా ఉన్న ప్రాంతీయ పరిధిలో ఉన్న ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు ఫిర్యాదులు సమర్పించబడవచ్చును.

9. ఒక వ్యక్తి అధీకృత ప్రతినిధి ద్వారా ఫిర్యాదును సమర్పించవచ్చునా?

అవును. ఒక వ్యక్తి అధీకృత ప్రతినిధి ద్వారా ఫిర్యాదును సమర్పించవచ్చును.(ఒక న్యాయవాది కాకుండా వేరే ఎవరైనా)

10. ఎన్బిఎఫ్సి ఓమ్బడ్స్మేన్కు ఫిర్యాదును సమర్పించడానికి ఖర్చేమైనా అవుతుందా?

లేదు. ఖాతాదారుని ఫిర్యాదులను సమర్పించడానికి మరియు పరిష్కరించడానికి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ఫీజు దేనిని విధించరు.

11. ఒక అవార్డ్లో నిర్దిష్టంగా తెలియపరచబడిన పరిహారం మొత్తంపై ఏదైనా పరిమితి ఉంటుందా?

ఫిర్యాదుదారుడు భరించిన ఏదైనా నష్టం కొరకు ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ద్వారా ప్రదానం చేయగల పరిహార మొత్తం, ఎన్బిఎఫ్సి చర్యల వల్ల లేదా లోపము వల్ల నేరుగా తలెత్తిన మొత్తం లేదా ఒక మిలియన్ రూపాయలు, ఏది తక్కువ అయితే అంతవరకూ పరిమితం చేయబడుతుంది.

12. మానసిక ఆవేదన మరియు వేధించడం వల్ల కలిగిన దానికి పరిహారాన్ని క్లెయిము చేయవచ్చునా ?

మానసిక ఆవేదన మరియు వేధించడం వల్ల కలిగిన దానికి 0.1 మిలియన్ రూపాయాలను మించకుండా పరిహారాన్ని ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ప్రదానం చేయవచ్చును. అలాంటి అవార్డును ప్రదానం చేస్తూ ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ఫిర్యాదుదారుడు నష్టపోయిన సమయాన్ని, ఫిర్యాదుదారుడు భరించిన ఖర్చులను మరియు ఫిర్యాదుదారుడు బాధపడ్డ మానసిక ఆవేదన మరియు వేధించడం వల్ల కలిగిన దానిని పరిగణలోనికి తీసుకుంటారు.

13. ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు సమర్పించే ఫిర్యాదులో పొందుపరచవలసిన అవసరం ఉన్న వివరాలు ఏమిటి?

ఫిర్యాదుదారుడు అతని/ఆమె పేరు మరియు చిరునామా, ఫిర్యాదు చేస్తున్న ఎన్బిఎఫ్సి పేరు మరియు చిరునామా, ఫిర్యాదును చేయడానికి తలెత్తిన వాస్తవాలను డాక్యుమెంటులతో సహా, ఏవైనా ఉంటే, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టం స్వభావం మరియు మొత్తం , ఎన్బిఎఫ్సి ఓమ్బడ్స్మేన్ నుండి కోరుకుంటున్న ఉపశమనం మరియు పథకపు క్లాజ్ 9ఎ క్రింద ఫిర్యాదు వర్తిస్తుందని ప్రకటన లాంటి వివరాలను ఫిర్యాదు దారుడు సమర్పించవలసి ఉంటుంది.

14. ఎన్బిఎఫ్సి ఓమ్బడ్స్మేన్ ఫిర్యాదును అందుకున్న తరువాత ఏమి జరుగుతుంది?

ఫిర్యాదుదారుడు మరియు ఎన్బిఎఫ్సి మధ్య ఒప్పందం ద్వారా రాజీ/మధ్యవర్తిత్వం ద్వారా ఫిర్యాదు పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ప్రయత్నిస్తారు. పరిష్కార నియమాలు (ఎన్బిఎఫ్సి అందజూపినవి) సంపూర్ణంగా మరియు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు పూర్తి పరిష్కారమయినట్లుగా అంగీకారమయినట్లయితే, పరిష్కార నియమాల ప్రకారం ఎన్బిఎఫ్సి ఓమ్బడ్స్మేన్ ఒక నిర్దేశాన్ని జారీ చేస్తారు , దీనికి ఎన్బిఎఫ్సి మరియు ఫిర్యాదుదారుడు ఇద్దరూ కట్టుబడి ఉండాలి. అమలవుతున్న ఖచ్చితమైన నియమాలు మరియు అలవాట్లను ఎన్బిఎఫ్సి అనుసరించినట్లు కనుగొనబడితే మరియు సబబైన మార్గాలలో ఫిర్యాదుదారుడికి తెలియజేయబడితే, మరియు ఫిర్యాదుదారుని ఆక్షేపణలు, ఏవైనా ఉంటే, పొందుపరచబడిన వ్యవధిలోపల ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ద్వారా అందుకోబడకపోతే, ఫిర్యాదును ముగించమని ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ నిర్దేశాన్ని జారీచేస్తారు.

15. ఏ దశలోనైనా ఒక ఫిర్యాదును ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ నిరాకరించవచ్చునా?

అవును. పథకపు 13 ప్రకారం, ఈ క్రింది కారణాల వల్ల ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ఒక ఫిర్యాదును నిరాకరించవచ్చును:

a)చేసిన ఫిర్యాదు పథకపు క్లాజ్ 8లో రిఫర్ చేసిన కారణాల వల్ల ఫిర్యాదు చేయబడలేదు

b)కోరుకున్న పరిహారం పథకం క్రింద నిర్దిష్టంగా తెలియపరచబడిన ఆర్థిక సంబంధమైన పరిమితిని అధిగమించి ఉన్నది

c)చేసిన ఫిర్యాదుకు విస్తారమయిన డాక్యుమెంటరీ మరియు మౌఖిక రుజువు అవసరం మరియు అంబుడ్స్మ్న్ ముందు ఉంచబడిన ప్రక్రియలు అలాంటి ఫిర్యాదు యొక్క న్యాయనిర్ణయానికి సబబైనవి కావు.

d)చేసిన ఫిర్యాదు తగిన కారణంలేకుండా చేయబడింది ;లేదా

e)చేయబడిన పిర్యాదును ఫిర్యాదుదారుడు, తీసుకోవలసిన అవసరం ఉన్న సముచితమైన సావధానతతో అనుకరించలేదు.

f)అంబుడ్స్మ్న్ అభిప్రాయంలో ఫిర్యాదుదారుడికి ఎలాంటి నష్టం లేదా హాని లేదా అసౌకర్యం కలుగలేదు

16. అంగీకారం ద్వారా ఫిర్యాదు పరిష్కరించబడకపోతే ఏమవుతుంది?

ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ అనుమతించిన వ్యవధిలో అంగీకారం ద్వారా ఫిర్యాదు పరిష్కరించబడకపోతే, ఒక అవార్డును జారీచేయడానికి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ ముందుకు సాగుతారు. ఒక అవార్డును జారీ చేసే ముందుగా, ఫిర్యాదుదారునికి మరియు ఎన్బిఎఫ్సికి వారి వివరణలను సమర్పించడానికి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ సముచితమైన అవకాశాన్ని ఇస్తారు.అవార్డును సంపూర్ణంగా మరియు తుది పరిష్కారంగా అంగీకరించడం లేదా నిరాకరించడం ఫిర్యాదుదారుడు ఇష్టం.

17. ఒక వ్యక్తి ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ నిర్ణయాన్ని నిరాకరిస్తే తదుపరి పరిష్కారం ఏదైనా అందుబాటులో ఉంటుందా?

అవును, ఫిర్యాదుదారునికి మరియు ఎన్బిఎఫ్సి అపీలుకి సంబంధించిన విధానాన్ని పథకం పొందుపరచింది


క్లాజ్ 12 క్రింద జారీచేయబడ్డ ఒక అవార్డు వల్ల లేదా పథకపు క్లాజ్ 13 యొక్క సబ్-క్లాజ్ (సి) నుండి (ఎఫ్) వరకూ నిర్దిష్టగా తెలియపరచబడిన కారణాల వల్ల ఫిర్యాదును నిరాకరిస్తూ ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ నిర్ణయం వల్ల వేదనను అనుభవించిన ఎవరైనా వ్యక్తి, అపెల్లేట్ అధారిటీని సంప్రదించవచ్చును.


పథకాన్ని అమలుచేస్తున్న విబాగపు డిప్యూటి గవర్నర్-ఇన్-ఛార్జికి అపెల్లేట్ అథారిటి బాధ్యతలు అప్పగించబడ్డాయి. అపల్లేట్ అథారిటీ చిరునామా:

ది అపల్లేట్ అథారిటి, అంబుడ్స్మ్న్ స్కీమ్ ఫర్ నాన్-బ్యాంకింగ్ ఫైనేన్షియల్ కంపెనీస్, కంస్యూమర్ ఎడ్యుకేషన్ మరియు ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొదటి అంతస్తు, అమర్ బిల్డింగ్, ఫోర్ట్, ముంబాయి-400001.


చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న ఇతర ఆశ్రయం మరియు/లేదా ఉపాయాలను అన్వేషించే అవకాశం ఫిర్యాదుదారునికి ఉన్నది

18. ఒక అపీల్ని సమర్పించడానికి ఏదైనా సమయ పరిమితి ఉన్నదా ?

ఫిర్యాదును నిరాకరిస్తూ ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ అవార్డుకు లేదా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవార్డు లేదా ఫిర్యాదును నిరాకరణ సమాచారం అందుకున్న తేదీ నుండి 30 రోజుల లోపల అపీలును ఎవరైనా సమర్పించవచ్చును. అనుమతించబడిన సమయంలోపల అపీలు కొరకు దరఖాస్తును చేయడానికి తగినంత కారణం ఫిర్యాదుదారునికి ఉన్నదని అపెల్లేట్ అథారిటి, అతను/ఆమె సంతృప్తిచెందితే, 30 రోజులను మించి తదుపరి వ్యవధిని కూడా అనుమతించవచ్చును.

19. అప్పిల్లేట్ అథారిటి అప్పీలును ఎలా పరిష్కరిస్తారు ?

ఈ క్రింద చూపిన విధంగా అపెల్లేట్ అథారిటీ చర్యలను చేబట్టవచ్చును:

a)అపీలుని కొట్టివేయవచ్చును; లేదా

b)అపీలుని అనుమతించవచ్చును మరియు అవార్డును తోసిపుచ్చవచ్చును ; లేదా

c)అప్పిల్లేట్ అథారిటి అవసరమని లేదా సక్రమమైనవని పరిగణించగల అలాంటి నిర్దేశాల ప్రకారం ఎన్బిఎఫ్సి అంబుడ్స్మ్న్ కు తాజాగా పరిష్కరించమని విషయాన్ని పంపవచ్చును;లేదా

d)అవార్డును పరివర్తన చేయవచ్చును మరియు పరివర్తన చేయబడిన అవార్డును అమలుచేయడానికి అవసరమయిన నిర్దాశాలను జారీచేయవచ్చును; లేదా

e)సబబైనవని భావించిన మరే ఇతర నిర్దేశాన్నయినా జారీచేయవచ్చును.

--o0o--

THE OMBUDSMAN SCHEME FOR NBFCs, 2018 15

Annex I

Address and Area of Operation of NBFC Ombudsman

Sr.No Centre Centre Address of the Office of NBFC Ombudsman Area of Operation
1. Chennai C/o Reserve Bank of India Fort Glacis, Chennai 600 001 STD Code: 044 Tel No. 25395964 Fax No. 25395488 Email: [email protected] Tamil Nadu, Andaman and Nicobar Islands, Karnataka, Andhra Pradesh, Telangana, Kerala, Union Territory of Lakshadweep and Union Territory of Puducherry
2. Mumbai C/o Reserve Bank of India, RBI Byculla Office Building, Opp. Mumbai Central Railway Station, Byculla, Mumbai-400 008 STD Code: 022 Tel No. 2300 1280 Fax No. 23022024 Email: [email protected] Maharashtra, Goa, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, Union Territories of Dadra and Nagar Haveli, Daman and Diu
3. New Delhi C/o Reserve Bank of India Sansad Marg, New Delhi - 110001 STD Code: 011 Tel. No. 23724856 Fax No. 23725218-19 Email: [email protected] Delhi, Uttar Pradesh, Uttarakhand, Haryana, Punjab, Union Territory of Chandigarh Himachal Pradesh, and Rajasthan and State of Jammu and Kashmir
4. Kolkata C/o Reserve Bank of India 15, Netaji Subhash Road, Kolkata-700001 STD Code: 033 Tel. No. 22304982 Fax No. 22305899 Email: [email protected] West Bengal, Sikkim, Odisha, Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Tripura, Bihar and Jharkhand

THE OMBUDSMAN SCHEME FOR NBFCs, 2018 16

Annex II

FORM OF COMPLAINT (TO BE LODGED) WITH THE NBFC OMBUDSMAN
(TO BE FILLED UP BY THE COMPLAINANT)

To

The NBFC Ombudsman

Dear Sir

Sub: Complaint against …………………………………………………….(Name of the NBFC branch)

of …………………………………………………………………………………(Name of the NBFC)

Details of the complaint are as under:

1. Name of the Complainant ……………………

2. Full Address of the Complainant

……………………

……………………

Pin Code ……………………

Phone No/ Fax No. ……………………

Email ……………………

3. Complaint against (Name and full

Address of the branch & NBFC)

……………………

……………………

Pin Code ……………………

Phone No/ Fax No. ……………………

Email ……………………

4. Particulars of NBFC Account (If any)

THE OMBUDSMAN SCHEME FOR NBFCs, 2018 17

…………………………………………………………………………

(Please state the number and the nature of account viz. deposit/ loan account etc. related to the subject matter of the complaint being made.)

5. (a) Date of representation already made by the complainant to the NBFC
(Please enclose a copy of the representation)

………………………

(b) Whether any reminder was sent by the complainant? YES/NO


(Please enclose a copy of the reminder)

6. Subject matter of the complaint (Please refer to Clause 8 of the Scheme)

…………………………………………………………………………………………

…………………………

7. Details of the complaint:
(If space is not sufficient, please enclose separate sheet)

……………………………………………………………………………………………………………………

……………………………………………………………………………………………………………………

……………………………………………………………………………………………………………………

8. Whether any reply (Within a period of one month after the NBFC concerned received the representation) has been received from the NBFC? Yes/ No
(if yes, please enclose a copy of the reply )

9. Nature of Relief sought from the NBFC Ombudsman

………………………………………………………………………………

(Please enclose a copy of documentary proof, if any, in support of your claim)

10. Nature and extent of monetary loss, if any, claimed by the complainant by way of compensation
(please refer to Clauses 12 (5) & 12 (6) of the Scheme) Rs ………………

12. Declaration:

(i) I/ We, the complainant/s herein declare that:

a) the information furnished herein above is true and correct;
and

b) I/ We have not concealed or misrepresented any fact stated in the above columns and in the documents submitted herewith.

THE OMBUDSMAN SCHEME FOR NBFCs, 2018 18

(ii) The complaint is filed before expiry of period of one year reckoned in accordance with the provisions of Clause 9(A)(a) and (b) of the Scheme.

(iii) The subject matter of the present complaint has never been brought before the Office of the NBFC Ombudsman by me/ us or by any of the parties concerned with the subject matter to the best of my/ our knowledge.

(iv) The subject matter of the present complaint has not been decided by/ is not pending with any forum/ court/ arbitrator.

(v) I/ We authorise the NBFC to disclose any such information/ documents furnished by us to the NBFC Ombudsman and disclosure whereof in the opinion of the NBFC Ombudsman is necessary and is required for redressal of our complaint.

(vi) I/ We have noted the contents of the Ombudsman Scheme for NBFCs, 2018

Yours faithfully,

(Signature of Complainant)

NOMINATION – (If the complainant wants to nominate his representative to appear and make submissions on his behalf before the NBFC Ombudsman or to the Office of the NBFC Ombudsman, the following declaration should be submitted.)

I/We the above named complainant/s hereby nominate Shri/ Smt…………………………………………who is not an Advocate and whose address is …………………………………………………………………………………………………………………………………………… as my/ our REPRESENTATIVE in all proceedings of this complaint and confirm that any statement, acceptance or rejection made by him/her shall be binding on me/ us. He/ She has signed below in my presence.

ACCEPTED

(Signature of Representative)

(Signature of Complainant)
Note: If submitted online, the complaint need not be signed.

THE OMBUDSMAN SCHEME FOR NBFCs, 2018 19

అందుబాటులో ఉండు

మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
4 వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
డాక్టర్ జి.ఎం. భోసలే మార్గ్,
పి.కె. కుర్నే చౌక్, వర్లి,
ముంబై 400 018.

ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్

Calculate Your EMI

  • Diverse loan offerings
  • Less documenation
  • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000

టాప్
fraud DetectionFraud Advisory MF - Whatsapp ServiceWhatsApp
*