ఉత్తేజిత శ్రామిక శక్తితో ఒక సృజనాత్మక వాతావరణంలో కలిసి పనిచేసే ఒక ఉద్యోగి స్థలంగా మహీంద్రా ఫైనాన్స్‌ని నిర్వహించవచ్చు.
మేం మా అంతర్గత ప్రతిభను అభివృద్ధి చేయడాన్ని గట్టిగా నమ్ముతాం మరియు మా సంస్థలో ఎదిగి అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారిని చూసి గర్వపడతాం.మేం నిరంతర అభ్యసనను విశ్వసిసత్ం, మేం ఫంక్షనల్ మరియు లీడర్‌షిప్ నైపుణ్యాలు రెండింటిపైనా దృష్టి సారిస్తాం మరియు రూట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్), హార్వర్డ్ యూనివర్సిటీ, IIMలు, XLRI మొదలైన ప్రఖ్యాత సంస్థల సహకారంతో మా ఉద్యోగులకు అత్యుత్తమ అభ్యసన మరియు అభివృద్ధి అవకాశాలను కల్పిస్తాం.
మహీంద్రా ఫైనాన్స్, మా ఎంప్లాయీ వాల్యూ ప్రపోర్షన్ (EVP) ద్వారా జీవితాల పరివర్తన చెందించడం మరియు సానుకూల మార్పును విశ్వసిస్తాం.
మేం అత్యంత అనురక్తి మరియు నిబద్ధత కలిగిన విభిన్న వ్యక్తుల సమూహంతో ముందుకు సాగుతున్నాం.మహీంద్రా ఫైనాన్స్ మా కీలక ప్రయోజనాన్ని అవలంబించడం ద్వారా ఉద్యోగుల ఎదుగుదలకు దోహదపడుతుంది.
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000